దుబాయిలో బస్సు ప్రమాదం… 8 మంది భారతీయుల మృతి

  దుబాయ్: దుబాయిలో గురువారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును ఢీకొట్టడంతో 17 మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు.  బస్సు 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయ్ కు వెళ్తుండగా  మార్గం మధ్యంలో బస్సు అదుపు తప్పి సైన్ బోర్డును ఢీకొట్టింది. దుబాయిలోని భారత రాయబార కార్యాలయం […] The post దుబాయిలో బస్సు ప్రమాదం… 8 మంది భారతీయుల మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

దుబాయ్: దుబాయిలో గురువారం రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సైన్ బోర్డును ఢీకొట్టడంతో 17 మంది ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు.  బస్సు 31 మంది ప్రయాణికులతో ఒమన్ నుంచి దుబాయ్ కు వెళ్తుండగా  మార్గం మధ్యంలో బస్సు అదుపు తప్పి సైన్ బోర్డును ఢీకొట్టింది. దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ఎనిమిది మంది భారతీయలున్నట్లు ధ్రువీకరించింది.  వాసుదేవ్, తిలక్ రామ్ దీపక్ కుమార్, రాజగోపాలన్, రేష్మ ఫిరోజ్ ఖాన్,  జమాలుద్ధీన్, కిరన్ జానీ  భారత్ కు చెందిన మృతులుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందించారు.   

8 Indians Dead in Bus Accident in Dubai

 

 

The post దుబాయిలో బస్సు ప్రమాదం… 8 మంది భారతీయుల మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.