రష్యాలోని టిఎన్‌టి తయారీ కర్మాగారంలో పేలుడు

రష్యా : సెంట్రల్ రష్యా లోని టిఎన్‌టి తయారీ కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 79  మంది  తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో 38 మంది కర్మాగారంలో పనిచేసే కార్మికులు కాగా 41 మంది స్థానికులున్నారు . పేలుడు దాటికి కర్మాగారం చుట్టు పక్కల ఉన్న 200 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 79 Injured in Explosion at Tnt […] The post రష్యాలోని టిఎన్‌టి తయారీ కర్మాగారంలో పేలుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రష్యా : సెంట్రల్ రష్యా లోని టిఎన్‌టి తయారీ కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 79  మంది  తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో 38 మంది కర్మాగారంలో పనిచేసే కార్మికులు కాగా 41 మంది స్థానికులున్నారు . పేలుడు దాటికి కర్మాగారం చుట్టు పక్కల ఉన్న 200 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

79 Injured in Explosion at Tnt Plant in Russia

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రష్యాలోని టిఎన్‌టి తయారీ కర్మాగారంలో పేలుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: