ఆటోను ఢీకొన్న కారు :7గురికి గాయాలు

రామాయంపేట: కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో 7గురికి గాయాలైన ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ శివారులో సుద్దవాగు దగ్గర సిద్దిపేట రహదారిపై శనివారం నాడు చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. భూంపల్లి నుంచి ప్రయాణీకులను ఎక్కించుకుని ఆటో రామాయంపేటకు వస్తుంది.కాగా ఇది కోనాపూర్ దాటిన తరువాత సుద్దవాగు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఆటోను అతివేగంగా ఢీకొంది. దీంతో ఆటో రోడ్డు ప్రక్కన క్రింద పడింది.అందులో ఉన్న బొమ్మరమైన వసంత,అమృత,ఎండి హలీమా,మట్టెల […]


రామాయంపేట: కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో 7గురికి గాయాలైన ఘటన రామాయంపేట మండలం కోనాపూర్ శివారులో సుద్దవాగు దగ్గర సిద్దిపేట రహదారిపై శనివారం నాడు చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం.. భూంపల్లి నుంచి ప్రయాణీకులను ఎక్కించుకుని ఆటో రామాయంపేటకు వస్తుంది.కాగా ఇది కోనాపూర్ దాటిన తరువాత సుద్దవాగు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఆటోను అతివేగంగా ఢీకొంది. దీంతో ఆటో రోడ్డు ప్రక్కన క్రింద పడింది.అందులో ఉన్న బొమ్మరమైన వసంత,అమృత,ఎండి హలీమా,మట్టెల రమేశ్,శేర్ల సుశీల,నందాల లలక్ష్మన్,సుశాంత్‌లకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో పేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేట ఎస్‌ఐ మహేందర్ తెలిపారు.

7 Persons Injured In Road accident In Medak District

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: