ఆయిల్ ట్యాంకర్ పేలి 57 మంది మృతి

దార్ సే సలేమ్: ఆయిల్ ట్యాంకర్ పేలి 57 మంది మృతి చెందిన సంఘటన టాంజానియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆయిల్ ట్యాంకర్ నుంచి ప్రజలు పెట్రోల్ తీసుకుంటుడగా పైపు ఒక గొట్టానికి తగలడంతో మంటలు చెలరేగాయి. సమీపంలో 57 మంది సజీవదహనం కాగా మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ […] The post ఆయిల్ ట్యాంకర్ పేలి 57 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

దార్ సే సలేమ్: ఆయిల్ ట్యాంకర్ పేలి 57 మంది మృతి చెందిన సంఘటన టాంజానియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఆయిల్ ట్యాంకర్ నుంచి ప్రజలు పెట్రోల్ తీసుకుంటుడగా పైపు ఒక గొట్టానికి తగలడంతో మంటలు చెలరేగాయి. సమీపంలో 57 మంది సజీవదహనం కాగా మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన దారు సే సలేమ్‌కు 200 కిలో మీటర్ల దూరంలో జరిగింది.

 

57 Members Dead in Fuel Tanker Blast in Tanzania

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆయిల్ ట్యాంకర్ పేలి 57 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: