52కు చేరిన మృతుల సంఖ్య

Kondagattu Accident : 52 People died

జగిత్యాల : కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 52కి చేరింది. శనివారంపేట నుంచి జగిత్యాలకు వెళుతున్న ఆర్‌టిసి బస్సు కొండగట్టు వద్ద ఘాట్ రోడ్డు మూలమలుపు వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఘటనాస్థలిలో 25మంది చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 27 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషాద ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ప్రమాదానికి అధికారుల నిర్లక్షమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంపై మంత్రులు కెటిఆర్, ఈటల రాజేందర్, ఎంపి కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Kondagattu Accident : 52 People died

Comments

comments