లారీ బోల్తా : 50 మేకలు మృతి

మెదక్‌ : రామాయంపేట బైపాస్‌ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాాదంలో లారీలో ఉన్న 50 మేకలు మృతి చెందాయి. మృతి చెందిన మేకల విలువ రూ.2లక్షల 50 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 50 Goats Dead […] The post లారీ బోల్తా : 50 మేకలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెదక్‌ : రామాయంపేట బైపాస్‌ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మేకల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాాదంలో లారీలో ఉన్న 50 మేకలు మృతి చెందాయి. మృతి చెందిన మేకల విలువ రూ.2లక్షల 50 వేలు ఉంటుందని బాధితులు తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

50 Goats Dead in Road Accident At Ramayampet

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post లారీ బోల్తా : 50 మేకలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: