50వేల విలువ గల గుట్కా,అంబర్ ప్యాకెట్లు పట్టివేత..

భూపాలపల్లి :జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజునగర్,హనుమన్ నగర్‌లో కాలనీలో 50 వేల విలువ చేసే అక్రమంగా నిశేధిత వస్తువులైన గుట్కాలు,అంబర్ ప్యాకేట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై ఇద్దరి వ్యక్తులపై కేసు నమోద్ చేసి అంబర్,గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిట్లు భూపాలపల్ల సిఐ వేణు,ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో మంజునగర్‌కు చెందిన జెట్టి తిరుపతి,రేపల్లి క్రాంతి హన్‌మన్ నగర్ కాలనికి చెందిన వ్యక్తులు అక్రమంగా గుట్కాలు,అంబర్ ప్యాకెట్లు నిశేదిత వస్తువులు నిలువ చేశారు అనే […]

భూపాలపల్లి :జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజునగర్,హనుమన్ నగర్‌లో కాలనీలో 50 వేల విలువ చేసే అక్రమంగా నిశేధిత వస్తువులైన గుట్కాలు,అంబర్ ప్యాకేట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై ఇద్దరి వ్యక్తులపై కేసు నమోద్ చేసి అంబర్,గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిట్లు భూపాలపల్ల సిఐ వేణు,ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలో మంజునగర్‌కు చెందిన జెట్టి తిరుపతి,రేపల్లి క్రాంతి హన్‌మన్ నగర్ కాలనికి చెందిన వ్యక్తులు అక్రమంగా గుట్కాలు,అంబర్ ప్యాకెట్లు నిశేదిత వస్తువులు నిలువ చేశారు అనే సమాచారంతో సోదాలు నిర్వహించారు. నిందితుల నుండి 50 వేల విలువ గల అంబర్,గుట్కాప్యాకెట్లు పట్టుకొని సీజ్ చేసి వ్యక్తుల పై కేసు నమోద్ చేయడం జరిగిందని సిఐ వేణు తెలిపారు.ఈ సందర్భంగా సిఐ వేణు మాట్లాడుతూ.. మత్తు పదర్థాలు,గుట్కా,అంబర్ ప్యాకెట్లు అక్రమంగా అమ్మిన,లేదా నిల్వ చేసిన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Comments

comments

Related Stories: