42 మంది హజ్ యాత్రికుల మృతి

42 Pakistani Haj pilgrims die in Saudi Arabia
రియాద్ : సౌదీ అరేబియాలో హజ్ యాత్రకు వెళ్లిన సుమారు 42 మంది పాకిస్తాన్ యాత్రికులు మృతి చెందారు. కాగా, వీరిలో కొందరు రోడ్డు ప్రమాదంలో, మరికొందరు రద్ది వల్ల ఊపిరాడక చనిపోయినట్లు పాక్ సర్కార్ పేర్కొంది. మరణించిన వారిలో 30 మంది పురుషులు, 12 మంది స్త్రీలు ఉన్నారాని వీరంత కూడా 40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉన్నారాని అధికారులు పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో హజ్ ను దర్శించడానికి పాక్ నుంచి మొత్తం 1,84,210 మంది యాత్రికులు సౌదీకి వేళ్లారని సమాచారం. అయితే, గతేడాది కూడా ఇలాంటి సంఘటనలో ఈజిప్టుకు చెందిన సుమారు 35 మంది  హజ్ యాత్రికులు రకారకాల కారణాలతో చనిపోయిన సంగతి తెలిసిందే.

Comments

comments