రష్యా లో ఘోర విమాన ప్రమాదం…41 మంది మృతి

రష్యా: ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానంలో మంటలు చెలరేగి 41మంది మృతిచెందిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలెట్ ప్రమాదాన్ని గమనించి విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. దాంతో వెనుక భాగం నుంచి మంటలు పెద్ద […] The post రష్యా లో ఘోర విమాన ప్రమాదం…41 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రష్యా: ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానంలో మంటలు చెలరేగి 41మంది మృతిచెందిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఎరోఫ్లాట్‌ సుఖోయ్‌ సూపర్‌ జెట్‌ విమానం మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి బయల్దేరింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలెట్ ప్రమాదాన్ని గమనించి విమానాన్ని అత్యవసరంగా దించివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నేలను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. దాంతో వెనుక భాగం నుంచి మంటలు పెద్ద ఎత్తున్న అలముకున్నాయి. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందారు. ఘటన సమయంలో విమానంలో సిబ్బందితో సహా 78 మంది ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనలో మరో 37 మంది స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

41 killed after Russian passenger plane crash lands

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రష్యా లో ఘోర విమాన ప్రమాదం…41 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.