జడ్చర్లలో ఆటో-లారీ ఢీ: నలుగురు మృతి

  జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఆటో ఢీకొని నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.   4 Members Dead in Auto collided to Lorry in MBNR The post జడ్చర్లలో ఆటో-లారీ ఢీ: నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నస్రుల్లాబాద్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఆటో ఢీకొని నలుగురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.

 

4 Members Dead in Auto collided to Lorry in MBNR

The post జడ్చర్లలో ఆటో-లారీ ఢీ: నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: