రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి

లక్నో: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్ లోని ఈటవా లో బాల్ రాయ్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. రాజధాని ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ కోసం అవధ్ ఎక్స్‌ప్రెస్ ఆగింది. ఈ సమయంలో రైలు పట్టాలపై కొందరు ప్రయాణికులు దాటుతుండగా వేగంగా వచ్చిన రాజధాని.. వారిని ఢీకొట్టింది.ఈ ఘటనలో నలుగురు సంఘటన స్థలంలో మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలైనవి. […] The post రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నో: రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం ఉత్తర్ ప్రదేశ్ లోని ఈటవా లో బాల్ రాయ్ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. రాజధాని ఎక్స్‌ప్రెస్ క్రాసింగ్ కోసం అవధ్ ఎక్స్‌ప్రెస్ ఆగింది. ఈ సమయంలో రైలు పట్టాలపై కొందరు ప్రయాణికులు దాటుతుండగా వేగంగా వచ్చిన రాజధాని.. వారిని ఢీకొట్టింది.ఈ ఘటనలో నలుగురు సంఘటన స్థలంలో మృతి చెందగా, మరో పది మందికి తీవ్ర గాయాలైనవి. స్థానికుల సమాచారం మేరకు, పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

4 Killed Rajdhani Express Runs Over Them in UP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: