పిడుగుపాటుకు 35 గొర్రెలు మృతి

35 Sheep Were Killed By Thunderbolt

మహబూబ్‌నగర్ : అచ్చంపేట మండలంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బొమ్మనపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం పిడుగు పడింది. పిడుగుపాటుకు 35 గొర్రెలు చనిపోయాయి. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

35 Sheep Were Killed By Thunderbolt

Comments

comments