301 రైళ్ల వేళల్లో మార్పులు

ఢిల్లీ : నార్తన్ రైల్వే విభాగంలో 301 రైళ్ల రాకపోకల్లో వేళలను మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ టైంటేబుల్ అమల్లోకి రానుంది. 57 రైళ్లు బయలుదేరాల్సిన సమయం కంటే ముందుగానే బయలుదేరుతాయి. మరో 58 రైళ్లు కొంత ఆలస్యంగా బయలుదేరుతాయి. అదేవిధంగా 102 రైళ్లు రావాల్సిన సమయం కంటే ముందుగా వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. 84 రైళ్లు కొద్దిపాటి ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి. రైళ్ల రాకపోకల్లో జరిగిన […]

ఢిల్లీ : నార్తన్ రైల్వే విభాగంలో 301 రైళ్ల రాకపోకల్లో వేళలను మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ టైంటేబుల్ అమల్లోకి రానుంది. 57 రైళ్లు బయలుదేరాల్సిన సమయం కంటే ముందుగానే బయలుదేరుతాయి. మరో 58 రైళ్లు కొంత ఆలస్యంగా బయలుదేరుతాయి. అదేవిధంగా 102 రైళ్లు రావాల్సిన సమయం కంటే ముందుగా వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. 84 రైళ్లు కొద్దిపాటి ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకుంటాయి. రైళ్ల రాకపోకల్లో జరిగిన మార్పులును గమనించాలని రైల్వే శాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

301 Northern Railway Trains Timings Change

Related Stories: