28 ద్విచక్రవాహనాలు పట్టివేత

Tips for Second Hand Bikes

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 28 ద్విచక్రవాహనాలను పట్టుకొని సీజ్ చేశారు. సరైన పత్రాలు లేని పలు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.  ఎవరైన తమ వాహనాలను నిలిపి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పోర్క్‌లాక్ కూడా వేయాలని పోలీసులు సూచించారు.