27న భద్రాద్రి రామాలయం తలుపులు మూసివేత

Closure of Bhadradhri ramalayam Doors on July27th

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ తలుపులను ఈనెల 27న మూసివేయనున్నారు. ఈనెల 27న వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 2గంటల నుంచి ఆలయం తలుపులను మూసివేయనున్నారు. ఈనెల 28న తేదీ తెల్లవారుజామున 4.30 గంటలకు తిరిగి తలుపులు తెరుస్తారు. 27న ఆషాడ పూర్ణిమ సందర్భంగా దమ్మక్కసేవ యాత్రను గిరిజన భక్తులతో నిర్వహించనున్నారు.

Closure of Bhadradhri ramalayam Doors on July27th