ప‌డ‌వ బోల్తా… 26 మంది మృతి

క‌రీబియ‌న్ : క‌రీబియ‌న్ దీవుల్లోని హోండుర‌స్ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాస్కిటా ప్రాంతంలో ప‌డ‌వ బోల్తా ప‌డి 26 మంది మృతి చెందారు.  వాతావ‌ర‌ణం స‌రిగా లేని కార‌ణంగా ఈ పడవ బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. స‌ముద్ర లో పీత‌ల‌ను ప‌ట్టే జాల‌ర్ల బోటు మునిగిన‌ట్లు వారు చెప్పారు.  ఈ ప్ర‌మాదం నుంచి 47 మందిని ర‌క్షించారు. లాబ్‌స్ట‌ర్ ఫిషింగ్‌పై ఇటీవల నిషేధం ఎత్తివేశారు. దీంతో అక్క‌డ జాల‌ర్లు మ‌ళ్లీ చేప‌ల వేట‌కు […] The post ప‌డ‌వ బోల్తా… 26 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

క‌రీబియ‌న్ : క‌రీబియ‌న్ దీవుల్లోని హోండుర‌స్ దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మాస్కిటా ప్రాంతంలో ప‌డ‌వ బోల్తా ప‌డి 26 మంది మృతి చెందారు.  వాతావ‌ర‌ణం స‌రిగా లేని కార‌ణంగా ఈ పడవ బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. స‌ముద్ర లో పీత‌ల‌ను ప‌ట్టే జాల‌ర్ల బోటు మునిగిన‌ట్లు వారు చెప్పారు.  ఈ ప్ర‌మాదం నుంచి 47 మందిని ర‌క్షించారు. లాబ్‌స్ట‌ర్ ఫిషింగ్‌పై ఇటీవల నిషేధం ఎత్తివేశారు. దీంతో అక్క‌డ జాల‌ర్లు మ‌ళ్లీ చేప‌ల వేట‌కు వెళుతున్నారు. 70 ట‌న్నుల బ‌రువు ఉన్న ఈ పడవ మునిగిన‌ట్లు పోలీసులు  చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. 26 మంది జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం కోసం 26 మంది మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

26 People Dead with Boat Rollover In River

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప‌డ‌వ బోల్తా… 26 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.