విషగుళికలు తిని 24 నెమలీలు మృతి

హైదరాబాద్: జోగుళాంబ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో పది రోజుల వ్యవధిలో 25 నెమలీలు మృత్యవాతపడ్డాయి. పంటలపై రైతులు అధిక మొత్తంలో క్రిమి సంహారక మందులు పిచికారి చేయడంతో ఆ గింజలను తిని మృతి చెంది ఉంటాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు.  నెమలీల కళేబరాలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెమలీలు కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు రైతులు సమాచారమివ్వాలని తెలిపారు. పరీక్షల నిమిత్తం నాగర్ కర్నూలు పశువైద్య ఆస్పత్రికి వాటి కళేబరాలను తరలించారు.