236వ రోజుకు చేరిన జగన్ పాదయాత్ర

YCP Chief Jagan Padayatra in East Godavari

తూర్పుగోదావరి : వైసిపి చీఫ్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. సోమవారంతో ఆయన పాదయాత్ర 236వ రోజుకు చేరుకుంది. సోమవారం ఆయన డి.పోలవరం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్ర తాటిపాక, బిళ్లనందూరు క్రాస్, బొడ్డవరం క్రాస్, జగన్నాథపురం క్రాస్, కోటనందూరు మీదుగా కాకరాపల్లి వరకు కొనసాగనుంది. తన పాదయాత్రలో భాగంగా ఆయన టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

YCP Chief Jagan Padayatra in East Godavari

Comments

comments