టిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు..

భద్రాద్రికొత్తగూడెం:  మణుగూరులో 200 మంది తాపీ మేస్త్రిలు, భవన నిర్మాణ సంఘం కార్మికులు టిఆర్ఎస్ లో చేరారు. ఎంమ్ఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు వారికి గులాబీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Comments comments

భద్రాద్రికొత్తగూడెం:  మణుగూరులో 200 మంది తాపీ మేస్త్రిలు, భవన నిర్మాణ సంఘం కార్మికులు టిఆర్ఎస్ లో చేరారు. ఎంమ్ఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు వారికి గులాబీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: