సాగర్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

  నల్లగొండ : నాగార్జున సాగర్ కు వరద నీరు పెరగడంతో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా, ప్రస్తుతం 589.80 అడుగులు ఉందని, అయితే నీటి సామర్థ్యం 312 టిఎంసిలు ఉండగా,  ప్రస్తుత నీటి సామర్థ్యం 311.447 టిఎంసిలు, ఇన్ ఫ్లో- 3,57,532 క్యూసెక్యులు, ఔట్ ఫ్లో- 3,04,026 క్యూసెక్యులు.  ఇదిలా ఉండగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ప్రస్తతం 6 […] The post సాగర్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నల్లగొండ : నాగార్జున సాగర్ కు వరద నీరు పెరగడంతో 20 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా, ప్రస్తుతం 589.80 అడుగులు ఉందని, అయితే నీటి సామర్థ్యం 312 టిఎంసిలు ఉండగా,  ప్రస్తుత నీటి సామర్థ్యం 311.447 టిఎంసిలు, ఇన్ ఫ్లో- 3,57,532 క్యూసెక్యులు, ఔట్ ఫ్లో- 3,04,026 క్యూసెక్యులు.  ఇదిలా ఉండగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. ప్రస్తతం 6 గేట్లు 13 అడుగులకు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటి విడదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తతం 8840.60 అడుగులు ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలు, ప్రస్తుతం 213.4001 టిఎంసిలు ఉంది. ఇన్ ఫ్లో- 2,00177 క్యూసెక్యులు, ఔట్ ఫ్లో- 3,04,026 క్యూసెక్యులుగా ఉంది.

20 Gates Opened at Nagarjuna Sagar Project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సాగర్ 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: