ఆయిల్ ట్యాంకర్ ఢీ : ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై మన్సూర్ దాబా ఎదుట గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు.  వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ మారుతి ఓమ్నీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి […]

మహబూబ్‌నగర్ : జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై మన్సూర్ దాబా ఎదుట గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు.  వేగంగా వచ్చిన ఆయిల్ ట్యాంకర్ మారుతి ఓమ్నీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

2 Dead in Road Accident

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: