2నుంచి ప్రత్యేక పాలన

మన తెలంగాణ/గద్వాల : కొత్తగా ఏర్పాడిన గ్రామపంచాతీలకు ఆగష్టు నుంచి ప్రత్యేక అధికారి పాలన కొత్త గ్రామపంచాయితీగా ప్రారంభమౌతయన్నారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యం పాలనను తీసుకోచ్చేందుకు ప్రత్యేక అధికారి కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్నారు. సోమవారం సాయంత్రం హైదారాబాద్ నుంచి కలెక్టరేటు పంచాయతీ అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 2న కొత్త గ్రామపంచాయతీ కొలువు తీరుతాయన్నారు. గ్రామపంచాయతీలో పండగ వాతావరణం నెలకోల్పాలని, ఇందుకు సంప్రదాయ, మెలతాళలు, […]

మన తెలంగాణ/గద్వాల : కొత్తగా ఏర్పాడిన గ్రామపంచాతీలకు ఆగష్టు నుంచి ప్రత్యేక అధికారి పాలన కొత్త గ్రామపంచాయితీగా ప్రారంభమౌతయన్నారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యం పాలనను తీసుకోచ్చేందుకు ప్రత్యేక అధికారి కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అన్నారు. సోమవారం సాయంత్రం హైదారాబాద్ నుంచి కలెక్టరేటు పంచాయతీ అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 2న కొత్త గ్రామపంచాయతీ కొలువు తీరుతాయన్నారు. గ్రామపంచాయతీలో పండగ వాతావరణం నెలకోల్పాలని, ఇందుకు సంప్రదాయ, మెలతాళలు, డప్పులు, మామిడి తోరనలు ఏర్పా టు చేయాలన్నారు. ప్రజలతో పాటు, ప్రజాప్రతినిధులు, మహిళ సంఘాలు పాల్గొన్నే విధంగా చూడాలన్నారు. ఇందుకు నేటి నుం చే ప్రత్యేక అధాకారుల పాలన ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయతీ ముఖద్వార ం దగ్గర పంచాయతీ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ భవనలకు సున్నలు వేయాలని సూచించారు. కొత్త ఫర్నిచర్ ఏర్నాటు చేసి, గ్రామపంచాయతీ దగ్గర అధికారులు తక్షనమే సభలు ఏర్పాటు చేసి ప్రజ ల సమస్యలు తెలుసుకోని వారి సమస్యలకు పరిష్కారించాలని అధికారులకు అదేశించా రు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అదనపు సెక్రటరి వికాస్ రాజ్, ఇన్ చార్జ్ సంయుక్త కలెక్టర్ డి.వేణుగోపాల్  తదితరులు పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: