తెలంగాణలో 88 వేలు దాటిన కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,921 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 88,396కి పెరిగాయి. ఇప్పటివరకు కోవిడ్ తో 674మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 64,284 మంది కోలుకున్నారు. 23,438 యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 1,210మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో 356, మేడ్చల్ లో 168, రంగారెడ్డిలో 134 కొత్త కరోనా కేసులు నమోదైయ్యాయి. […] The post తెలంగాణలో 88 వేలు దాటిన కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,921 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 88,396కి పెరిగాయి. ఇప్పటివరకు కోవిడ్ తో 674మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 64,284 మంది కోలుకున్నారు. 23,438 యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 1,210మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో 356, మేడ్చల్ లో 168, రంగారెడ్డిలో 134 కొత్త కరోనా కేసులు నమోదైయ్యాయి. భాగ్యనగరంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది.

1921 new corona cases reported in telangana

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post తెలంగాణలో 88 వేలు దాటిన కరోనా కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: