ప్రగతిభవన్ లో పంద్రాగస్టు వేడుకలు

15th August Celebration in Pragathi Bhavanహైదరాబాద్‌, : ప్రగతి భవన్ లో శనివారం పంద్రాగస్టు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. తెలంగాణ సిఎం కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 20 మంది అతిథులు మాత్రమే పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీల్లో కూడా పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్రగతిభవన్ లో పంద్రాగస్టు వేడుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.