సిరియాలో పేలిన బాంబులు: 15 మంది మృతి

అజాజ్: సిరియాలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతంలోని అలెప్సో రాష్ట్రంలో రంజాన పవిత్ర మాసం సందర్భంగా బాంబు పేలుళ్లు జరగడంతో 15 మంది దుర్మరణం చెందగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని టర్కీ విప్లవకారుల స్వాధీనం చేసుకున్నారు. కారులో డిటోనేటర్లు అమర్చి పేలుళ్లు జరపడంతో దుకాణాలతో పాటు పలు ఇండ్లు ధ్వంసమైనట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. శనివారం రఖ్కా నగరంలో జరిగిన దాడిలో పది మృతి చెందిన విషయం తెలిసిందే. సిరియన్ […] The post సిరియాలో పేలిన బాంబులు: 15 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అజాజ్: సిరియాలో బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతంలోని అలెప్సో రాష్ట్రంలో రంజాన పవిత్ర మాసం సందర్భంగా బాంబు పేలుళ్లు జరగడంతో 15 మంది దుర్మరణం చెందగా 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతాన్ని టర్కీ విప్లవకారుల స్వాధీనం చేసుకున్నారు. కారులో డిటోనేటర్లు అమర్చి పేలుళ్లు జరపడంతో దుకాణాలతో పాటు పలు ఇండ్లు ధ్వంసమైనట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. శనివారం రఖ్కా నగరంలో జరిగిన దాడిలో పది మృతి చెందిన విషయం తెలిసిందే. సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ అనే సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం.

The post సిరియాలో పేలిన బాంబులు: 15 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: