నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం…

నల్లగొండ:  చిత్రియాల నుంచి దేవరకొండకు వస్తుండగా బస్సు బ్రేకులు ఫేయిల్‌ అయి రోడ్డు పక్కన ఉన్న గుట్టకు గుద్దుకున్న సంఘటన జిల్లాలోని చందంపేట మండలం చిత్రియాల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 15 Injured In Bus Accident In Nalgonda District Related Images: [See […] The post నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ:  చిత్రియాల నుంచి దేవరకొండకు వస్తుండగా బస్సు బ్రేకులు ఫేయిల్‌ అయి రోడ్డు పక్కన ఉన్న గుట్టకు గుద్దుకున్న సంఘటన జిల్లాలోని చందంపేట మండలం చిత్రియాల వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

15 Injured In Bus Accident In Nalgonda District

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: