మెక్సికో: విమాన ప్రమాదంలో 14 మంది మృతి

మెక్సికో: ఆదివారం సాయంత్రం ఏవియేషన్‌ సిగ్నల్స్‌కు అందకుండా పోయిన విమానంను సోమవారం అధికారులు గుర్తించారు. కొహిలాకు దగ్గర్లో విమానం కూలిపోయినట్లు,విమాన శకలాలను గుర్తించనట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందినట్లు, మృతి చెందిన వారిలో 11 మంది ప్రయాణికులు, 3 సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఆదివారం సాయంత్రం యూఎస్‌లోని లాస్‌ వేగాస్‌ నుంచి ఉత్తర మెక్సికోలోని మోన్‌టెర్రేకు బయల్దేరిన బాంబార్డీర్‌ ఛాలెంజర్‌ 605 బిజినెస్‌ జెట్ కాసేపటికే కమ్యునికేషన్‌ వ్యవస్థకు దూరమైందని […] The post మెక్సికో: విమాన ప్రమాదంలో 14 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మెక్సికో: ఆదివారం సాయంత్రం ఏవియేషన్‌ సిగ్నల్స్‌కు అందకుండా పోయిన విమానంను సోమవారం అధికారులు గుర్తించారు. కొహిలాకు దగ్గర్లో విమానం కూలిపోయినట్లు,విమాన శకలాలను గుర్తించనట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమాన ప్రమాదంలో 14 మంది మృతి చెందినట్లు, మృతి చెందిన వారిలో 11 మంది ప్రయాణికులు, 3 సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఆదివారం సాయంత్రం యూఎస్‌లోని లాస్‌ వేగాస్‌ నుంచి ఉత్తర మెక్సికోలోని మోన్‌టెర్రేకు బయల్దేరిన బాంబార్డీర్‌ ఛాలెంజర్‌ 605 బిజినెస్‌ జెట్ కాసేపటికే కమ్యునికేషన్‌ వ్యవస్థకు దూరమైందని ఎయిర్ ట్రాఫిక్‌ కంట్రోలర్స్ వెల్లడించారు. మెక్సికో, యూఎస్‌కు చెందిన బాక్సర్ల ఆటను చూడటం కోసం శనివారం వీరంతా విమానంలో లాస్‌వేగాస్‌కు వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

14 Killed Private Jet Crashes in Mexico

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మెక్సికో: విమాన ప్రమాదంలో 14 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: