14 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

Gang-Rape-manatelangana

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం చిత్తార్ పూర్ జిల్లా ఖజారహోలో ఆదివారం దారుణం వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను  ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.