అదృష్టమంటే…ఈమెదే …

లండన్ : అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. అదృష్టం తమయందు ఉంటే ఒక్కసారిగా వారి బతుకులే మారిపోతాయి. ఇటువంటి ఘటనే లండన్ లో జరిగింది. కూరగాయల కోసం ఓ యువతి మార్కెట్ కు వెళ్లింది. కూరగాయలు కొన్న తరువాత మిగిలిన డబ్బుతో ఏదైనా కొనాలనుకుని ఉంగరాలు అమ్మే దుకాణానికి వెళ్లింది. అక్కడ 13 డాలర్లు (రూ.900)తో ఓ ఉంగరాన్ని కొనుగోలు చేసింది. కొంతకాలం తరువాత ఆ ఉంగరాన్ని అమ్మేందుకు సదరు యువతి తాకట్టు […] The post అదృష్టమంటే… ఈమెదే … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్ : అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. అదృష్టం తమయందు ఉంటే ఒక్కసారిగా వారి బతుకులే మారిపోతాయి. ఇటువంటి ఘటనే లండన్ లో జరిగింది. కూరగాయల కోసం ఓ యువతి మార్కెట్ కు వెళ్లింది. కూరగాయలు కొన్న తరువాత మిగిలిన డబ్బుతో ఏదైనా కొనాలనుకుని ఉంగరాలు అమ్మే దుకాణానికి వెళ్లింది. అక్కడ 13 డాలర్లు (రూ.900)తో ఓ ఉంగరాన్ని కొనుగోలు చేసింది. కొంతకాలం తరువాత ఆ ఉంగరాన్ని అమ్మేందుకు సదరు యువతి తాకట్టు దుకాణానికి వెళ్లింది. ఆ ఉంగరం చాలా ప్రసిద్ధి చెందినదని, 19వ శతాబ్ధానికి చెందిన ఉంగరమని తాకట్టు దుకాణం వారు ఆ యువతికి తెలిపారు. దీంతో ఈ ఉంగరాన్ని వేలానికి పెట్టారు. వేలంలో ఈ ఉంగం 8.5 లక్షల డాలర్ల (రూ.5కోట్ల 89 లక్షల 87 వేలు)కు అమ్ముడుపోవడంతో ఆమె దశ తిరిగింది. ఈ ఘటనపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదృష్టమంటే ఆమెదే గురూ అంటూ కొనియాడారు.

13 Dollars Diamond Ring Sold 900000 Dollars In Auction

The post అదృష్టమంటే… ఈమెదే … appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: