105 మంది విద్యార్థులు క్వారంటైన్‌కు తరలింపు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని స్వస్థలాలకు తరలివస్తున్న 105 మంది విద్యార్థులను తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పెన్‌గంగా నది వద్ద అడ్డుకుని ప్రత్యేక క్వారంటైన్‌కు ఆదిలాబాద్ జిల్లా అధికారులు తరలించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో చదువుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో స్వస్థలాలకు వచ్చిన ఆ విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ఆ 105 మందిలో జలుబు, జ్వరంతో బాధ పడుతున్న ముగ్గురు విద్యార్థులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగతావారిని ప్రత్యేక క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. ఈ సందర్భంగా సదరు […] The post 105 మంది విద్యార్థులు క్వారంటైన్‌కు తరలింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని స్వస్థలాలకు తరలివస్తున్న 105 మంది విద్యార్థులను తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పెన్‌గంగా నది వద్ద అడ్డుకుని ప్రత్యేక క్వారంటైన్‌కు ఆదిలాబాద్ జిల్లా అధికారులు తరలించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో చదువుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో స్వస్థలాలకు వచ్చిన ఆ విద్యార్థులందరికీ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ఆ 105 మందిలో జలుబు, జ్వరంతో బాధ పడుతున్న ముగ్గురు విద్యార్థులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగతావారిని ప్రత్యేక క్వారంటైన్‌కు అధికారులు తరలించారు. ఈ సందర్భంగా సదరు విద్యార్థులు మాట్లాడుతూ తాము స్వస్థలాలకు తరలి వెళుతున్న సమయంలో సరిహద్దు ప్రాంతంలో అడ్డుకుని తమను ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారని చెప్పుకొచ్చారు.

105 Students Rushed to Quarantine in Adilabad

The post 105 మంది విద్యార్థులు క్వారంటైన్‌కు తరలింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: