రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఖమ్మం: ట్రాక్టర్-ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 9 మంది గాయపడిన సంఘటనా  జిల్లాలోని కల్లూరు మండలం బోడిమల్లిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు  చికిత్స నిమిత్తం కల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో  ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 1 Killed In Road Accident At Khammam

ఖమ్మం: ట్రాక్టర్-ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 9 మంది గాయపడిన సంఘటనా  జిల్లాలోని కల్లూరు మండలం బోడిమల్లిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు  చికిత్స నిమిత్తం కల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో  ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

1 Killed In Road Accident At Khammam

Related Stories: