‘యు టర్న్’ సెన్సార్ పూర్తి

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. సెన్సా ర్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ ఎ సర్టిఫికెట్‌ను అందుకుంది. ఈనెల 13న ఈ సినిమా విడుదలకానుంది. దర్శకుడు పవన్‌కుమార్ ఈ చిత్రాన్ని మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రమోషనల్ వీడియోకు అద్భుతమైన స్పం దన వచ్చింది. ఈ రెండింటికీ దాదాపు 6.5 మిలియన్ వ్యూ స్ వచ్చాయి. తెలుగు, తమిళ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రా న్ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల […]

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. సెన్సా ర్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ ఎ సర్టిఫికెట్‌ను అందుకుంది. ఈనెల 13న ఈ సినిమా విడుదలకానుంది. దర్శకుడు పవన్‌కుమార్ ఈ చిత్రాన్ని మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రమోషనల్ వీడియోకు అద్భుతమైన స్పం దన వచ్చింది. ఈ రెండింటికీ దాదాపు 6.5 మిలియన్ వ్యూ స్ వచ్చాయి. తెలుగు, తమిళ్‌లో తెరకెక్కించిన ఈ చిత్రా న్ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్‌లపై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బం డారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః నికేత్ బొమ్మి, సంగీతంః పూర్ణచంద్ర తేజస్వి, ఆర్ట్‌ః ఏ. ఎస్. ప్రకాష్, ఎడిటర్‌ః సురేష్ ఆర్ముగం.

Related Stories: