‘అరవింద సమేత’ టీజర్ వచ్చేసింది…

హైదరాబాద్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్ టిఆర్ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. స్వాతంత్ర్య దినోవత్సవం సందర్భంగా కొద్దిసేపటి క్రితం చిత్ర టీజర్ ను విడుదల చేశారు. మరోసారి తారక్ నట విశ్వరూపం చూపించాడు. తనదైన డైలాగ్ డెలవరీతో అదరగొట్టాడు. Comments comments

హైదరాబాద్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్ టిఆర్ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. స్వాతంత్ర్య దినోవత్సవం సందర్భంగా కొద్దిసేపటి క్రితం చిత్ర టీజర్ ను విడుదల చేశారు. మరోసారి తారక్ నట విశ్వరూపం చూపించాడు. తనదైన డైలాగ్ డెలవరీతో అదరగొట్టాడు.

Comments

comments

Related Stories: