హైదరాబాద్ రానున్న కేంద్ర ఎన్నికల బృందం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దైన‌ నేపథ్యంలో సెప్టెంబర్ 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ రాబోతున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్ల కోసం నగరానికి వస్తున్నట్టు తాజా సమాచారం. ఈ పర్యటన అనంతరం ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యసాధ్యాలపై బృందం నివేదిక ఇవ్వనుంది. Comments comments

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ర‌ద్దైన‌ నేపథ్యంలో సెప్టెంబర్ 11న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు హైదరాబాద్ రాబోతున్నారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేశ్ సిన్హా ఆధ్వర్యంలో ఎన్నికల ఏర్పాట్ల కోసం నగరానికి వస్తున్నట్టు తాజా సమాచారం. ఈ పర్యటన అనంతరం ఎన్నికల ఏర్పాట్లు, సాధ్యసాధ్యాలపై బృందం నివేదిక ఇవ్వనుంది.

Comments

comments