హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి…

హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శనివారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ఇవాళా రాజ్‌భవన్‌లోనే బసచేయనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారం కార్యక్రమంలో పాలుపంచుకొని మొక్కలు నాటనున్నారు. తర్వాత సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో రామ్ నాథ్ కోవింద్ పాల్గొనున్నారు. రేపు చెన్నైవెళ్లి డిఎంకె అధినేత […]

హైదరాబాద్: భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శనివారం బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు, ఎంపిలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి ఇవాళా రాజ్‌భవన్‌లోనే బసచేయనున్నారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగే హరితహారం కార్యక్రమంలో పాలుపంచుకొని మొక్కలు నాటనున్నారు. తర్వాత సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటి హైదరాబాద్ స్నాతకోత్సవంలో రామ్ నాథ్ కోవింద్ పాల్గొనున్నారు. రేపు చెన్నైవెళ్లి డిఎంకె అధినేత కరుణానిధిని పరామర్శించనున్నారు.

Comments

comments

Related Stories: