హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు డ్రైంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 142 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. 60కార్లు, 82 బైక్‌లను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. Drunk and Drive  in Hyderabad Comments comments

హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి పోలీసులు డ్రైంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆరు ప్రాంతాల్లో తనిఖీలు చేసి అతిగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 142 మందిని అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. 60కార్లు, 82 బైక్‌లను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Drunk and Drive  in Hyderabad

Comments

comments

Related Stories: