హైకోర్టు విభజనపై సర్కారు పిటిషన్

HIGHCOURT_manatelanganaహైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజనపై తెలంగాణ సర్కారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పునసమీక్షించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కేంద్రం, ఎపి ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.

Comments

comments