హెరాయిన్ ప్యాకెట్ల పట్టివేత…

Jammu and Kashmir police have seized large quantities of drugs

జమ్మూ: జమ్మూకశ్మీర్ పోలీసులు సోమవారం భారీ స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ జాతికి చెందిన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 250 కోట్ల విలువైన 51 హెరాయిన్ ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు.  ట్రక్కులో ఆ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ దిశగా ట్రక్కు వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించమని చెప్పారు. ఈ కేసులో మరింత విచారణ చేపట్టాల్సి ఉందని ఐజి సింగ్ జమ్మాల్  వెల్లడించారు.