హుస్నాబాద్ సభకు హాజరైన కెసిఆర్

సిద్ధిపేట: జిల్లాలోని హుస్నాబాద్ లో టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభ ప్రాంగణం మొత్తం జనంతో నిందిపోయింది. కొద్దిసేపటి క్రితం సభ వేదిక వద్దకు చేరుకున్నారు కెసిఆర్. అనంతరం కెసిఆర్ సభలో మాట్లాడుతూ… ఎలక్షన్ ఎందుకు వచ్చిందో గురువారం నాటి మీడియా సమావేశంలో చెప్పానన్నారు. హుస్నాబాద్ తో తనకు చాలా అనుబంధం ఉందన్నారు. కొత్తకొండ వీరన్న కొలువుదీరిన హుస్నాబాద్ అని కెసిఆర్ అన్నారు. అభివద్ధి కార్యక్రామాలన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయని […]

సిద్ధిపేట: జిల్లాలోని హుస్నాబాద్ లో టిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభ ప్రాంగణం మొత్తం జనంతో నిందిపోయింది. కొద్దిసేపటి క్రితం సభ వేదిక వద్దకు చేరుకున్నారు కెసిఆర్. అనంతరం కెసిఆర్ సభలో మాట్లాడుతూ… ఎలక్షన్ ఎందుకు వచ్చిందో గురువారం నాటి మీడియా సమావేశంలో చెప్పానన్నారు. హుస్నాబాద్ తో తనకు చాలా అనుబంధం ఉందన్నారు. కొత్తకొండ వీరన్న కొలువుదీరిన హుస్నాబాద్ అని కెసిఆర్ అన్నారు. అభివద్ధి కార్యక్రామాలన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.

Comments

comments

Related Stories: