హరితహారంలో ఇంగ్లాడ్ దేశీయులు

haritharamకోదాడ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తీసుకున్నా హరితహరంలో ఇంగ్లాడ్ దేశీయులు పాల్గొన్ని మొక్కలు నాటటం జరిగింది. సోమవారం స్థానిక గాందీనాగర్ నందుగల సిఎస్‌ఐ చర్చి క్రెస్‌ను ఇంగ్లాడ్ దేశం నుండి గ్లోస్టర్ డయాసిస్ బృదం సందర్శించినారు. అనంతారం క్రెస్ అవరణలో హరితహరంలో భాగాంగా మొక్కలను నాటారు. ఈ సందర్బంగా విదేశియులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హరితహరం కార్యక్రమన్ని చేపటినా టిఆర్‌ఎస్ ప్రభుత్వన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సి యస్ ఐ డోర్నకల్ అధ్యక్ష మండలి బిషప్ చాప్లన్, రెవ. ఆనందరావు, అశోక్ సాల్మన్ , జాన్ వెస్లీ, టి ఆర్ యస్ పట్టణ ఉపాధ్యక్షలు నేమ్మది భాస్కర్, యాకోబ్, సుందర్ బాబు, నవీన్, ప్రసాద్ బాబు, సందీప్, అఖీల్, సునీల్, రాజేష్, వెంకటేష్, తదితరులు పాల్గొనారు.

Comments

comments