స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ వేటు!

హైదరాబాద్: స్వామి పరిపూర్ణానందపై రాష్ట్ర పోలీసులు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించారు. బుధవారం తెల్లవారుజామున పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి కాకినాడ తలించారు. గత నవంబర్ నెలలో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో రెచ్చగొట్టే కొన్ని వ్యాఖ్యలు చేశారని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పరిపూర్ణానంద చేసిన వ్యాఖ్యలపై నగర బహిష్కరణ చేశామని పోలీసులు తెలిపారు. 6 నెలలపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు నోటీసులో వెల్లడించారు. పోలీసుల అనుమతి లేనిదే హైదరాబాద్‌లోకి ప్రవేశించవద్దని నిబంధన విధించారు. […]

హైదరాబాద్: స్వామి పరిపూర్ణానందపై రాష్ట్ర పోలీసులు ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించారు. బుధవారం తెల్లవారుజామున పరిపూర్ణానందను హైదరాబాద్ నుంచి కాకినాడ తలించారు. గత నవంబర్ నెలలో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో రెచ్చగొట్టే కొన్ని వ్యాఖ్యలు చేశారని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. పరిపూర్ణానంద చేసిన వ్యాఖ్యలపై నగర బహిష్కరణ చేశామని పోలీసులు తెలిపారు. 6 నెలలపాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు నోటీసులో వెల్లడించారు. పోలీసుల అనుమతి లేనిదే హైదరాబాద్‌లోకి ప్రవేశించవద్దని నిబంధన విధించారు. గతంలో కూడా పలుచోట్ల పరిపూర్ణానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.

Related Stories: