స్వాతంత్య్ర సమరయోధుడు పాపిరెడ్డి కన్నుమూత

సూర్యాపేట : సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు నాగిరెడ్డి పాపిరెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు చనిపోయారు. పాపిరెడ్డి మృతిపై మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పాపిరెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. స్థానిక నేతలు కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహారెడ్డి తదితరులు పాపిరెడ్డి మృతిపై సంతాపం తెలిపి, ఆయనకు నివాళులు […]

సూర్యాపేట : సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు నాగిరెడ్డి పాపిరెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు చనిపోయారు. పాపిరెడ్డి మృతిపై మంత్రి జగదీశ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పాపిరెడ్డి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. స్థానిక నేతలు కట్కూరి గన్నారెడ్డి, వెన్న చంద్రారెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, ఒంటెద్దు నర్సింహారెడ్డి తదితరులు పాపిరెడ్డి మృతిపై సంతాపం తెలిపి, ఆయనకు నివాళులు అర్పించారు.

Freedom fighter Papi Reddy Passed Away

Comments

comments

Related Stories: