‘స్త్రీ అంటే అమ్మ…స్త్రీ అంటే అక్క…స్త్రీ అంటే చెల్లి…స్త్రీ అంటే శక్తి…!!’

స్త్రీ అంటే అమ్మ… స్త్రీ అంటే అక్క… స్త్రీ అంటే చెల్లి… స్త్రీ అంటే శక్తి… వివేకానంద మాటల్లో చెప్పాలంటే…. ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవించబడుతుందో… అక్కడ దేశం, సంస్కృతి, సమాజం పరిఢవిల్లుతాయి…భారతదేశాన్ని భరత మాత గా పూజించే సంస్కృతి మనది….ఈ దేశం పునీత సీత… ఈ దేశం కరుణాంతరంగ… ఈ దేశం సంస్కార గంగ… ఈ లక్షణాలు కాపాడుకోవాలంటే… స్త్రీలను పూజిద్దాం.. మన ఔన్నత్యాన్ని చాటుకుందాం… జై హింద్… స్త్రీ సమస్యలపై తీసిన తెలుగు షార్ట్ […]

స్త్రీ అంటే అమ్మ… స్త్రీ అంటే అక్క… స్త్రీ అంటే చెల్లి… స్త్రీ అంటే శక్తి… వివేకానంద మాటల్లో చెప్పాలంటే…. ఎక్కడైతే ఒక స్త్రీ గౌరవించబడుతుందో… అక్కడ దేశం, సంస్కృతి, సమాజం పరిఢవిల్లుతాయి…భారతదేశాన్ని భరత మాత గా పూజించే సంస్కృతి మనది….ఈ దేశం పునీత సీత… ఈ దేశం కరుణాంతరంగ… ఈ దేశం సంస్కార గంగ… ఈ లక్షణాలు కాపాడుకోవాలంటే… స్త్రీలను పూజిద్దాం.. మన ఔన్నత్యాన్ని చాటుకుందాం… జై హింద్…

స్త్రీ సమస్యలపై తీసిన తెలుగు షార్ట్ మూవీ… సీత… ఐమ్ నాట్ ఏ వర్జిన్…

Comments

comments

Related Stories: