స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు

జనగామ : స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్‌తో పాటు పరిసరాల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎటువంటి బాంబు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. Bomb Threat to Station Ghanpur Railway Station Comments comments

జనగామ : స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్కాడ్, డాగ్ స్కాడ్ తనిఖీలు చేశారు. రైల్వే స్టేషన్‌తో పాటు పరిసరాల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎటువంటి బాంబు లభ్యం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆగంతకుడు చేసిన ఫోన్ కాల్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Bomb Threat to Station Ghanpur Railway Station

Comments

comments

Related Stories: