కరీంనగర్ టిఆర్‌ఎస్‌లో కలకలం

కరీంనగర్: సింగరేణి కార్మికుల గేట్ మీటింగ్‌లో రామగుండం ఎంఎల్‌ఎ, టిఎస్ఆర్ టిసి ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. టిఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ కొరవడిందని ఆయన మండిపడ్డారు. నేను ప్రోత్సహించిన వారే నాకు నష్టం చేస్తున్నారని ఎంఎల్‌ఎ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా రామగుండం మేయర్‌కు ఎంఎల్‌ఎకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మేయర్‌పై అవిశ్వాసం విషయంలో టిఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

Related Stories: