సోనాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

కుమ్రం భీం ఆసిఫాబాద్ : రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వంతెన పైనుంచి బొలెరో వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. కైరిగూడ ఆర్ట్ నుంచి కైరిగూడ ఓపెన్ కాస్ట్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన గురించి పూర్తి సమాచారం అందలేదు. Four People died in Road Accident at Sonarpur

కుమ్రం భీం ఆసిఫాబాద్ : రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వంతెన పైనుంచి బొలెరో వాహనం బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. కైరిగూడ ఆర్ట్ నుంచి కైరిగూడ ఓపెన్ కాస్ట్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన గురించి పూర్తి సమాచారం అందలేదు.

Four People died in Road Accident at Sonarpur

Related Stories: