‘సైరా’టీజ‌ర్ వచ్చేసింది…

Sye Raa Narasimha Reddy Teaser Released

హైదారబాద్: మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా భారీ బడ్జెట్‌తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. చిరు బ‌ర్త్‌డే కానుకగా కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ మూవీ టీజర్ ను విడుదల చేసింది. బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.   చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’

Comments

comments