సైనిక్‌పురిలో 60 సిసి కెమెరాల ఏర్పాటు…

  హైదరాబాద్: కాప్రా సర్కిల్ సైనిక్‌పురిలో పోలీస్ శాఖ 60 సిసి కెమెరాలు ఏర్పాటు చేసింది. రాచకొండ సిపి మహేష్ భగవత్ సిసి కెమెరాలను ప్రారంభించారు. నేరరహిత సమాజం కోసం నేను సైతం కార్యక్రమంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ, ట్రాఫిక్ అదనపు డిసిపి మనోహర్, కుషాయిగూడ ఎసిపి కృష్ణమూర్తి పాల్గొన్నారు. Comments comments

 

హైదరాబాద్: కాప్రా సర్కిల్ సైనిక్‌పురిలో పోలీస్ శాఖ 60 సిసి కెమెరాలు ఏర్పాటు చేసింది. రాచకొండ సిపి మహేష్ భగవత్ సిసి కెమెరాలను ప్రారంభించారు. నేరరహిత సమాజం కోసం నేను సైతం కార్యక్రమంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి డిసిపి ఉమామహేశ్వర శర్మ, ట్రాఫిక్ అదనపు డిసిపి మనోహర్, కుషాయిగూడ ఎసిపి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: