సైనాకు కాంస్యం..

మరోవైపు సైనా నెహ్వాల్‌కు సింగిల్స్ విభాగంలో కాంస్యం లభించింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ తై జుయింగ్ చేతిలో ఓటమి పాలుకావడంతో సైనా కాంస్యంతో సరిపెట్టుకోక తప్పలేదు. సోమవారం జరిగిన తొలి సెమీస్‌లో తై జుయింగ్ 2117, 2114 తేడాతో సైనాను చిత్తు చేసింది. తొలి గేమ్‌లో సైనా బాగానే ఆడింది. చక్కని షాట్లతో చెలరేగిన సైనా తై జుయింగ్‌ను ముప్పతిప్పలు పెట్టింది. కానీ, కీలక సమయంలో ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని […]

మరోవైపు సైనా నెహ్వాల్‌కు సింగిల్స్ విభాగంలో కాంస్యం లభించింది. సెమీఫైనల్లో టాప్ సీడ్ తై జుయింగ్ చేతిలో ఓటమి పాలుకావడంతో సైనా కాంస్యంతో సరిపెట్టుకోక తప్పలేదు. సోమవారం జరిగిన తొలి సెమీస్‌లో తై జుయింగ్ 2117, 2114 తేడాతో సైనాను చిత్తు చేసింది. తొలి గేమ్‌లో సైనా బాగానే ఆడింది. చక్కని షాట్లతో చెలరేగిన సైనా తై జుయింగ్‌ను ముప్పతిప్పలు పెట్టింది. కానీ, కీలక సమయంలో ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న తైజుయింగ్ సెట్‌ను గెలుచుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సైనా పూర్తిగా విఫలమైంది. ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన తై జుయింగ్ అలవోకగా సెట్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

Related Stories: