సైకిల్‌తో కలుపు మొక్కలు తీస్తున్న రైతు

చేగుంట. చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో పశువులు లేక పోవడంతో సైకిల్ చక్రంతో కలుపు తీసే మిషన్ తయారు చేసి పత్తి చేనులో కలుపు తీశారు. గత కొన్ని సంవత్సరాలుగా రాంపూర్ గ్రామంలో పశువులు బ్రతుకడం లేవని ఉన్న పశువులను కూడా అమ్మివేశారు. ఇప్పుడు గ్రామంలో ఒక్క పశువు కూడా లేక పోవడంతో రైతులు తమకు ఉన్న పొలంలో పత్తి, మొక్కజోన్న వేసుకున్నారు. గ్రామానికి చెందిన పోషయ్య అనే రైతు సైకిల్ చక్రంతో కలుపు తీయడం కనిపించింది. […]

చేగుంట. చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో పశువులు లేక పోవడంతో సైకిల్ చక్రంతో కలుపు తీసే మిషన్ తయారు చేసి పత్తి చేనులో కలుపు తీశారు. గత కొన్ని సంవత్సరాలుగా రాంపూర్ గ్రామంలో పశువులు బ్రతుకడం లేవని ఉన్న పశువులను కూడా అమ్మివేశారు. ఇప్పుడు గ్రామంలో ఒక్క పశువు కూడా లేక పోవడంతో రైతులు తమకు ఉన్న పొలంలో పత్తి, మొక్కజోన్న వేసుకున్నారు. గ్రామానికి చెందిన పోషయ్య అనే రైతు సైకిల్ చక్రంతో కలుపు తీయడం కనిపించింది. గ్రామంలో రైతులు ఏదో ఒక మార్గం ఎంచుకుని వ్యవసాయం చేస్తున్నారు.

Related Stories: